(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 310

॥ శ్రీః ॥
3.310. అధ్యాయః 310
Mahabharata - Vana Parva - Chapter Topics
స్నానాయ భార్యయా సహ గంగాం గతేనాధిరథనాంనా సూతేన తత్రోత్ప్లవమానాయాః సగర్భమంజూషాయా గ్రహణం ॥ 1 ॥
తథా మంజూషోద్ఘాటనే దృష్టస్య గర్భస్య స్వపుత్రతయా పరికల్పనేన నామకరణాదిపూర్వకంప్రీత్యా పోషణం ॥ 2 ॥
కర్ణేన పరశురామాదిభ్యోఽస్త్రగ్రహణపూర్వకం దుర్యోధనేన సఖ్యకరణం ॥ 3 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-310-0x(2852)(27801)
ఏతస్మిన్నేవ కాలే తు ధృతరాష్ట్రస్య వై సఖా।
సూతోఽధిరథ ఇత్యేవ సదారో జాహ్నవీం యయౌ ॥ 3-310-1(27802)
తస్య భార్యాఽభవద్రాజన్రూపేణాసదృశీ భువి।
రాధా నామ మహాభాగా న సా పుత్రమవిందత।
అపత్యార్థే పరం యత్నమకరోచ్చ విశేషతః ॥ 3-310-2(27803)
సా దదర్శాథ మంజూషాముహ్యమానాం యదృచ్ఛయా।
దత్తరక్షాప్రతిసరామన్వాలంభనశోభనాం ॥ 3-310-3(27804)
ఊర్మీతరంగైర్జాహ్నవ్యాః సమానీతాముపహ్వరం।
`వివర్తమానాం బహుశః పునఃపునరితస్తతః ॥ 3-310-4(27805)
తతః సా వాయునా రాజన్స్రోతసా చ బలీయసా।
ఉపానీతో యతః సూతః సభార్యో జలమాశ్రితః' ॥ 3-310-5(27806)
సా తు కౌతూహలాత్ప్రాప్తాం గ్రాహయామాస భామినీ।
తతో నివేదయామాస సూతస్యాధిరథస్య వై ॥ 3-310-6(27807)
స తాముద్ధృత్య మంజూషాముత్సార్య జలమంతికాత్।
యంత్రైరుద్ఘాటయామాస సోఽపశ్యత్తత్రబాలకం ॥ 3-310-7(27808)
మృష్టకుండలయుక్తేన వదనేన విరాజితం।
`పరింలానముఖం బాలం రుదంతం క్షుధితం భృశం ॥ 3-310-8(27809)
స తు తం పరయా లక్ష్ంయా దృష్ట్వా యుక్తం వరాత్మజం'।
స సూతో భార్యయా సార్ధం విస్మయోత్ఫుల్లలోచనః।
అంకమారోప్య తం బాలం భార్యాం వచనమబ్రవీత్ ॥ 3-310-9(27810)
ఇదమత్యద్భుతం భీరు యతో జాతోస్మి భామిని।
దృష్టవాందేవగర్భోఽయం మన్యేఽస్మాకముపాగతః ॥ 3-310-10(27811)
అనపత్యస్య పుత్రోఽయం దేవైర్దత్తో ధ్రువం మమ।
ఇత్యుక్త్వా తం దదౌ పుత్రం రాధాయై స మహీపతే ॥ 3-310-11(27812)
రప్రతిజగ్రాహ తం రాధా విధివద్దివ్యరూపిణం।
పుత్రం కమలగర్భాభం దేవగర్భం శ్రియా వృతం ॥ 3-310-12(27813)
`స్తన్యం సమస్రవచ్చాస్య దైవాదిత్థ నిశ్చయః'।
పుపోష చైనం విధివద్వవృధే స చ వీర్యవాన్।
తతః ప్రభృతి చాప్యన్యే ప్రాభవన్నౌరసాః సుతాః ॥ 3-310-13(27814)
`నామకర్మ చ చక్రుస్తే కుండలే తస్ దృశ్యతే।
కర్ణ ఇత్యేవ తం బాలం దృష్ట్వా కర్ణం సకుండలం' ॥ 3-310-14(27815)
వసువర్మధరం దృష్ట్వా తం బాలం హేమకుండలం।
నామాస్య వసుషేణేతి తతశ్చక్రుర్ద్విజాతయః ॥ 3-310-15(27816)
ఏవం స సూతపుత్రత్వం జగామామితవిక్రమః।
వసుషేణ ఇతిఖ్యాతో వృష ఇత్యేవ చ ప్రభుః ॥ 3-310-16(27817)
సూతస్య వవృధేఽంగేషు జ్యేష్ఠః పుత్రః స వీర్యవాన్।
చారేణ విదితశ్చాసీత్పృథయా దివ్యవర్మభృత్ ॥ 3-310-17(27818)
సూతస్త్వధిరథః పుత్రం వివృద్ధం సమయేన తం।
దృష్ట్వా ప్రస్థాపయామాస పురం వారణసాహ్వయం ॥ 3-310-18(27819)
తత్రోపసదనం చక్రే ద్రోణస్యేష్వస్త్రకర్మణి।
సఖ్యం దుర్యోధనేనైవమగమత్స చ వీర్యవాన్ ॥ 3-310-19(27820)
ద్రోణాత్కృపాచ్చ రామాచ్చ సోఽస్త్రగ్రామం చతుర్విధం।
లబ్ధ్వా లోకేఽభవత్ఖ్యాతః పరమేష్వాసతాం గతః ॥ 3-310-20(27821)
సంధాయ ధార్తరాష్ట్రేణ పార్థానాం విప్రియే రతః।
యోద్ధుమాశంసతే నిత్యం ఫల్గునేన మహాత్మనా ॥ 3-310-21(27822)
సదా హి తస్ స్పర్ధాఽఽసీదర్జునన విశాంపతే।
అర్జునస్య చ కర్ణేన యతో ద్వంద్వం బభూవ హ ॥ 3-310-22(27823)
ఏతద్గుహ్యం మహారాజ సూర్యస్యాసీన్న సంశయః।
యః సూర్యసంభవః కర్ణః కుర్యాత్ప్రతికులే రతః ॥ 3-310-23(27824)
తం తు కుండలినం దృష్ట్వా వర్మణా చ సమన్వితం।
అవధ్యం సమరే మత్వా పర్యతప్యద్యుధిష్ఠిరః ॥ 3-310-24(27825)
యదా చ కర్ణో రాజేంద్ర భానుమంతం దివాకరం।
స్తౌతి మధ్యందినే ప్రాప్తే ప్రాంజలిః సలిలోత్థితః ॥ 3-310-25(27826)
తత్రైనముపతిష్ఠంతి బ్రాహ్మణా ధనహేతునా।
నాదేయం తస్య తత్కాలే కించిదస్తి ద్విజాతిషు ॥ 3-310-26(27827)
తమింద్రో బ్రాహ్మణో భూత్వా భిక్షాం దేహీత్యుపస్థితః।
స్వాగతం చేతి రాధేయస్తమథ ప్రత్యభాషత ॥ 3-310-27(27828)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి కుండలాహరణపర్వణి దశాధికత్రిశతతమోఽధ్యాయః ॥ 310 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-310-3 దత్తో రక్షార్థం ప్రతిసరో దూర్వాకంకణాదిరూపో యస్యాం తామఅ।
అన్వాలంభనం కుంకుమహస్తదానం ॥
3-310-5 ఉపహ్వరం సమీపం ॥
3-310-7 ఉత్సార్య పరతో నీత్వా ॥
3-310-15 వసువర్మ స్వర్ణకవచనం ॥
3-310-17 అంగేషు జనపదవిశేషేషు ॥
3-310-19 ఉపసదనం గురూపసదనం ॥
3-310-20 పరమేష్వాసతాం మహాధనుర్ధరతాం ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.